Mustafa Mustafa

by A. R. Rahman · · Bollywood
Lyrics Karaoke

Quick Answer — Mustafa Mustafa Lyrics

[00:31.70] Ooh yeah friendship [00:36.92] Ooh yeah friendship [00:41.73] Friendship is what we are looking for [00:46.97]
Bollywood 1996 English

Mustafa Mustafa Full Lyrics

Ooh yeah friendship Ooh yeah friendship Friendship is what we are looking for Mustafa ... mustafa ... Don't worry mustafa కాలం నీ నేస్తం mustafa Mustafa ... mustafa ... Don't worry mustafa కాలం నీ నేస్తం mustafa Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day పయనించే shipఏ friend ship రా Mustafa ... mustafa ... Don't worry mustafa కాలం నీ నేస్తం mustafa Ooh yeah friendship Ooh yeah friendship June పోయి July పుడితే Senior కి juniour కి College campus లోనే ragging ఆరంభం Student మనసు ఓ నందనవనం మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్ స్నేహానికి ragging కూడా చేస్తుందోయి సాయం వాడిపోనిది స్నేహమొక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనే లేనిదీ friendship ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది friend ఒక్కడే College స్నేహం ఎపుడు అంతం కానిదే Mustafa ... mustafa Don't worry mustafa కాలం నీ నేస్తం mustafa (కాలం నీ నేస్తం mustafa) Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day పయనించే shipఏ friend ship రా (పయనించే shipఏ friend ship రా) Mustafa ... mustafa ... Don't worry mustafa కాలం నీ నేస్తం mustafa ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ ఏడనించో గోరు వంకలు College campus లోన నాట్యం చేసెనే కన్నెపిల్లల కొంటె నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు College compound అంటే కోడి కానాలే Course ముగిసే రోజు వరకు తుళ్ళిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటినిండా కన్నీటి తోడెనంట farewell party Mustafa ... Mustafa ... Don't worry mustafa కాలం నీ నేస్తం mustafa Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day పయనించే shipఏ friend ship రా Mustafa ... mustafa ... Don't worry mustafa కాలం నీ నేస్తం mustafa Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day పయనించే shipఏ friend ship రా

Frequently Asked Questions

When was "Mustafa Mustafa" by A. R. Rahman released?

"Mustafa Mustafa" by A. R. Rahman was released in 1996.

What genre is "Mustafa Mustafa" by A. R. Rahman?

"Mustafa Mustafa" by A. R. Rahman is a Bollywood song.

What are the opening lyrics of "Mustafa Mustafa"?

The opening lyrics are: "[00:31.70] Ooh yeah friendship"